• Chitti Chitti Miriyalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిట్టి చిట్టి మిరియాలు

    Chitti Chitti Miriyalu

    Publisher: J.V.Publishers

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ముస్తాబవుతోన్న నా కొత్త పుస్తకం ఒక మారు చూడండి" అని ఇంద్రాణిగారు అంటూ ఈ పుస్తకాన్ని పంపితే, ఆనందంగా అందుకొన్నాను అందరికన్నా ముందు చదివేయొచ్చు కదా అని.

శీర్షిక చూస్తే చిట్టి చిట్టి మిరియాలు. వారి చిన్ననాటి మంచి జ్ఞాపకాల మూటలోంచి కొన్ని చిట్టి పాటలను ఒక్క చోట చేర్చి, అందంగా కూర్చి ఉంటారని అనుకొన్నాను.

వారు చిన్నప్పుడు విన్నవో, నేర్చినవో చిట్టిపాటల పుస్తకమేమో అని యధాలాపంగా పుస్తకం తెరిచి పేజీలు తిరగేసాను.

నిజమే, ఇది మంచి జ్ఞాపకాల మూట. ఒక అమ్మ, మరొక అమ్మాయి. వారిద్దరి నడుమ అందంగా అల్లుకుపోయిన రోజువారీ మాటల కమ్మదనపు సన్నజాజి తీగలు.

ఇవి పాటలు కావు. కేవలం మాటలే. అమ్న అమ్మాయి యధాలాపంగా మాట్లాడుకొన్నవి. ఆ పసితనం ఒలికించిన చెణుకులన్నీ ఇంద్రాణిగారు ఒడుపుగా, ఒడి నిండా, ఒడిసి పట్టుకొని, చక్కటి క్రమంలో కూర్చారు.

- చంద్ర లత

Preview download free pdf of this Telugu book is available at Chitti Chitti Miriyalu