• Chirujallu Kurisena
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిరుజల్లు కురిసెనా?

    Chirujallu Kurisena

    Author:

    Pages: 110
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మాటలతో చెప్పినంత సులభం కాదు ఆచరణలో పెట్టడం.... ఒక్క విదిలింపుతో అతన్ని మర్చిపోగలదా?

సుధీర మనసు మళ్ళీ మళ్ళీ ఎందుకు రమణ వైపే వెళ్తోందో ఆమెకే తెలియడం లేదు. చిన్నప్పటిలా రమణ తిరిగి వస్తే ఎంత బావుండును... అసలు ఆ రోజున ఏం జరిగి ఉంటుంది?

ఎందుకు రమణ అబద్దం చెప్పి వాళ్ళింటికి వెళ్ళాడు?

ఈ ప్రశ్నలు మాటి మాటికీ తొలిచేస్తూనే ఉన్నాయి.

జవాబులను పరి పరి విధాలుగా ఊహించుకుంటూనే వుంది.

బహుశా తనకు చెప్పి లాభం లేదని గ్రహించాక కొడుక్కి నూరిపొయ్యడం మొదలు పెట్టి ఉంటుంది. అది ఒక సారో రెండు సార్లో జరిగి ఉండదు. వీలైనప్పుడల్లా చెప్తే వినీ వినీ మారక పోతాడా అనుకుందేమో..

మారటం అటుంచి చిన్నప్పటిలానే ఈ గోలంతా ఎందుకు ఎటైనా పారిపోదాం అనుకున్నాడేమో!

Preview download free pdf of this Telugu book is available at Chirujallu Kurisena