• Chirasmaraneeyulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • చిరస్మరణీయులు (free)

    Chirasmaraneeyulu - free

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొని తమదైన సాహసోపేత, త్యాగాలతో పునీతులైన ముస్లిం యోధుల గురించి సంక్షిప్త సమాచారంతో పుస్తకం రాయమని చాలా కాలంగా మిత్రులు, విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త హబీబుర్ రెహమాన్ కోరుతూ వచ్చినందున చిరస్మరణీయులు రాశాను. ఒక్కసారిగా వందమంది స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రలను ఒక గ్రంథంలోనే చదవగల అవకాశం పాఠకులకు కల్పిస్తే బాగుంటుందన్న మిత్రుని సలహా ఈ పుస్తకాన్ని రూపొందించేందుకు మరింతగా నన్ను పురికొల్పింది.

ఆంగ్లేయుల పాలనను తుదముట్టించేందుకు 1757 నుండి 1947 వరకు సాగిన పోరాటాలలో పాల్గొన్న వంద మంది యోధుల గురించి సంక్షిప్తంగా చిరస్మరణీయులులో వివరించాను. ఈ పోరాటాలలో పాల్గొన్న సామాన్య సైనికుడి నుండి సంస్థానాధీశుని వరకు, సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ప్రాతినిధ్యం కల్పిస్తూ తగిన ప్రాధమిక సమాచారంతోపాటుగా విశేషాంశాలను కూడా జోడించ ప్రయత్నించాను.

- సయ్యద్ నశీర్ అహమ్మద్