• Chinukulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకులు

    Chinukulu

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సామాజిక స్పృహ కలిగి మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన కవిత్వం రాసేవారిలో ములుగు లక్ష్మీమైథిలి కూడ ఒకరు. వచన కవిత్వం రాస్తున్న కవులు రోజురోజుకు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ములుగు లక్ష్మీ మైథిలి రాసిన కవితలు ప్రతి పాఠకుణ్ణి ఆలోచింపచేయ గలుగుతాయని నా నమ్మకం.

రాశి కంటె వాసికే ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చిన ఆమె కవిత్వం అందరికీ అర్థమయ్యే రీతిలో వుండడం బహుధా ప్రశంసనీయం. అనంతమైన భావాన్ని తేలికైన పదాల్లో కూర్చడం ఆమెకే సాధ్యమైంది.

మున్ముందు ఆమె మంచి కవిత్వం సమాజానికి అందిస్తారని కాంక్షిస్తూ.....

- తుర్లపాటి కుటుంబరావు

Preview download free pdf of this Telugu book is available at Chinukulu