• Chinuku October 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు అక్టోబర్ 2016

    Chinuku October 2016

    Publisher: Chinuku Magazine

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు అక్టోబర్ 2016 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు


నో కామెంట్ - చలసాని నరేంద్ర
భారతీయ నవల – డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి
మావిచిగురు - వంశీకృష్ణ సప్తవర్ణ లేఖ - విమల
మావూరి మనుషులు – బి.వి.రామిరెడ్డి
ఓ మహాత్మా... ఓ మహర్షీ...! – హెచ్చార్కె
కోర్టు కథలు - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
రాగరంజితం - ఇంద్రగంటి జానకీబాల

కథలు


అసలు సమస్య – నల్లూరి రుక్మిణి
సుమాంజలి – ఇంద్రగంటి నరసింహమూర్తి
హోమం – జి.లక్ష్మి
అరవళము – మహీధర రామశాస్త్రి
నన్ను పంచుకోండి – సుశాంత్ సుప్రియ్ / డా.వెన్నా వల్లభరావు

కవితలు


కొంచెం కొంచెం కొనసాగితే – డా.సి.నారాయణ రెడ్డి
చింతా చిరునవ్వు – డా.ఎన్.గోపి
భయీం – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
కవిత్వం – ముకుంద రామారావు
మంచి ముఖము చూడ – డా. దేవరాజు మహారాజు
ఏదీ మా మండువా లోగిలి... – డా. లక్ష్మీనారాయణ గంగిశెట్టి
అవును విత్తనమూ ఒక తల్లే...! – డా. కత్తి పద్మారావు
వస్తువు – ఎం. కె. సుగమ్‌బాబు
భావం ప్రవహిస్తే – వల్లభాపురం జనార్దన

వ్యాసావళి


పాతికేళ్ల కథానిక స్త్రీ పురుష సంబంధాలు – విహారి
భాషా కాలుష్య నివారణ వ్యవస్థ నుడికావలి – డా.జి.వి.పూర్ణచందు.

ఇంకా


దక్షిణ కేరళ యాత్ర విశేషాల సమాహారం – దాసరి శివకుమారి
జైత్రయాత్ర – దాసరి అమరేంద్ర

Preview download free pdf of this Telugu book is available at Chinuku October 2016
Comment(s) ...

Hello Kinige, can you please provide 'Telugu Velugu'