• Chinuku November 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు నవంబర్ 2016

    Chinuku November 2016

    Publisher: Chinuku Magazine

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు నవంబర్ 2016 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు

1. రాగరంజితం --- ఇంద్రగంటి జానకీబాల
2. జగమంత కుటుంబం --- జగద్ధాత్రి
3. సప్తవర్ణ లేఖ --- మల్లీశ్వరి
4. మావూరి మనుషులు --- బి.వి.రామిరెడ్డి
5. ఓ మహాత్మా... ఓ మహర్షీ...! --- హెచ్చార్కె

సమీక్షలు

1. మురికిమీద వెలుగు రవ్వలు
2. మంచి కవిత్వం కోసం పోలీసు విజిలు --- పన్నాల సుబ్రహ్మణ్య భట్టు

కథలు

1. నేనూ, పి.వి.శివం --- డా. వి.చంద్రశేఖరరావు
2. ఆరు వంకాయల దొంగ --- సామాన్య
3. విముక్తి --- నాదెళ్ల అనురాధ
4. బృందావన చందమామ --- వడలి రాధాకష్ణ
5. సౌందర్య శాసనం --- వి.ప్రతిమ

కవితలు

1. స్వర్గం తర్వాత, నరకానికి ముందు --- కె. శివారెడ్డి
2. నేల రాలుతున్న దృశ్యం --- నిఖిలేశ్వర్
3. కొత్త భాష కావాలి --- సిహెచ్.వి.బృందావనరావు
4. సాధన --- ర్యాలి ప్రసాద్
5. ఇట్టే దుఃఖం రానీ…! --- జనజ్వాల
6. మిస్‌ఫైర్ --- శ్రీరామ్
7. శూన్యం --- డా. పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

వ్యాసావళి

1. పాతికేళ్ల కథానిక : స్త్రీ పురుష సంబంధాలు --- విహారి
2. తెలుగు ప్రాధికారిక సంస్థ సాంకేతిక వెలుగు --- డా.జి.వి.పూర్ణచందు.

ఇంకా...

3. కాశీపతి ఒక రెడ్ శాల్యూట్ --- సింగంపల్లి అశోక్ కుమార్
4. ప్రియమైన నీకు --- ప్రియతమ్
Preview download free pdf of this Telugu book is available at Chinuku November 2016