• Chinuku March 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు మార్చి 2018

    Chinuku March 2018

    Publisher: Chinuku Magazine

    Pages: 58
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు మార్చి 2018 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు

1. పద్యసేద్యం -4 --- పువ్వాడ తిక్కన సోమయాజి
2. నవ్వుల పందిరి --- పన్నాల సుబ్రహ్మణ్య భట్టు
3. జీవన మార్గం --- కిల్లాడ సత్యనారాయణ
4. రాగరంజితం --- ఇంద్రగంటి జానకీబాల
5. కార్టూనిస్టుల కబుర్లు -2 --- కళా సాగర్
6. సైన్సు వ్యాసాలు --- నాగసూరి వేణుగోపాల్

వ్యాసాలు

1. నవలా కథనం సృజన శీలత --- డా. చంద్రలత
2. మానవ సంబంధాల అభివృద్ధి దిశగా తెలుగు కథ --- కాత్యాయనీ విద్మహే
3. అపురూపంగా కొన్నిగంటలు - ఆమెతో --- డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి
4. ఒక ఉత్సవం - కొన్ని కొసమెరుపులు --- నాదెళ్ళ అనూరాధ
5. అందమైన మరణం --- జగద్ధాత్రి

కవితలు

1. తెగువే ఆమెకు ఆయుధం --- అమూల్యచందు కప్పగంతు
2. ఎడమ చెయ్యి --- పాటిబండ్ల రజని
3. పూలమ్మాయి --- మందరపు హైమవతి
4. చర్మగీతం --- నిర్మల కొండేపూడి
5. ఆకుపచ్చని వేకువ --- శిఖా ఆకాశ్
6. అభ్యర్ధన --- మెర్సీ మార్గరెట్

సమీక్ష

1. ఒంటరి ప్రకృతిలోకి ఒక ప్రయాణం --- డా. భార్గవి

కథలు

1. పరిధి --- జలంధర
2. తోబుట్టువు --- మైథిలి అబ్బరాజు
3. అతని భార్య --- కుప్పిలి పద్మ
4. కొత్తమట్టి --- ఆల్లూరి గౌరీలక్ష్మి
5. నువ్వేం చేస్తావ్ --- విమల
6. స్పర్ధ --- అపర్ణ తోట
Preview download free pdf of this Telugu book is available at Chinuku March 2018