• Chinuku April 2017
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు ఏప్రిల్ 2017

    Chinuku April 2017

    Publisher: Chinuku Magazine

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు ఏప్రిల్ 2017 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు

1. నో కామెంట్ --- చలసాని నరేంధ్ర
2. రాగరంజితం --- ఇంద్రగంటి జానకీబాల
3. సప్తవర్ణ లేఖ --- మల్లీశ్వరి
4. మావూరి మనుషులు --- బి.వి.రామిరెడ్డి
5. ఓ మహాత్మా... ఓ మహర్షీ...! --- హెచ్చార్కె
6. శాసన గాథలు - 1 --- ఈమని శివనాగిరెడ్డి స్థపతి

వ్యాసాలు

1. విష్ణు ప్రభాకర్ నాటకాలు ఒక విహంగ వీక్షణం --- పేరిశెట్టి శ్రీనివాసరావు
2. ప్రయాణం ఓ ప్రవాహం --- రెహనా

క్షేత్ర సంగతులు

1. మహిమాన్వితుడు శ్రీకాకుళాంధ్ర దేవుడు --- నాగినేని లీలా ప్రసాద్

సుచిత్రం

1. అక్షరం ఆధునికతకు పీఠిక --- వేలూరి కృష్ణమూర్తి

సందర్భం

1. అక్షర తృతీయ --- డా. మరుదాడు అహల్యాదేవి

కవితలు

1. నానీలు --- కోపూరి పుష్పాదేవి
2. టెర్రకోట సైనికులు --- నిఖిలేశ్వర్
3. రెండో వైపు --- బండ్ల మాధవరావు
4. మా వూరి పెద్ద మసీదు --- సజ్జా వెంకటేశ్వర్లు

కథలు

1. కుచ్‌తో హై --- ఎమ్వీ రామిరెడ్డి
2. పన్నీట పయనం --- వడలి రాధాకృష్ణ
3. సంగమం --- గోటేటి లలితా శేఖర్
4. గౌరి --- ఎల్.ఆర్.స్వామి

సమీక్ష

1. అల్లూరి కవన వల్లరి – నీరెండ దీపాలు --- బలభద్రపాత్రుని మధుసూదన

అభినందన

1. విద్యార్థుల గమనానికి గమ్యానికి దిక్సూచి --- జనార్దన్ లంకె

మహాభారత కథలు

1. జటాసుర వథ --- యం.వి.నరసింహారెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Chinuku April 2017