• Chinthayami
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చింతయామి

    Chinthayami

    Publisher: Palapitta Books

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కనులు మూయకనే స్వప్నం
స్వాప్నిక ట్రాన్స్‌లో
నడుస్తూ, ఈదుకుంటూ ఎగురుకుంటూ
నెమ్మదిగా సాహసంగా, అమాయకంగా
శాశ్వతంగా శిథిలమైన
జలసమాధిలోని గ్రామాన్ని
మునిగిపోయిన మనిషి జాడను వెతుక్కుంటున్నాను

ధేనువు తిరుగాడిన కొండ
రామ్మేడ మీద రావి చెట్టు కింద రాలుతున్న జ్ఞాపకాలు
వేణుగోపాలుని వెన్నెలగాలి
దేముడు బావి గిలకల మీద
రసఝరి పలికించిన చేతివేళ్ళు
రచ్చబండ మీద గానించిన
సమ్మోహభరిత కవిత్వపదాలు
పరిపూర్ణంగా జీవించిన ఊరు

Preview download free pdf of this Telugu book is available at Chinthayami