• Chintalapativari Manmatha Nama Samvatsara Calendar 2015 16 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • చింతలపాటి వారి మన్మథ నామ సంవత్సర క్యాలెండర్ 2015-16 (free)

    Chintalapativari Manmatha Nama Samvatsara Calendar 2015 16 - free

    Pages: 13
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బ॥వే॥ శ్రీ చింతలపాటి వీర నీల కంఠ కుటుంబరామశాస్త్రి సిద్ధాన్తి గారి కుమారులు, శివసోమసున్దర మాధవదత్తమూర్తి సిద్ధాన్తి, హరిసూర్యసుబ్రహ్మణ్య సిద్ధాన్తి హరినారాయణ కృష్ణసిద్ధాన్తినా గార్లు రూపొందించిన కాలనిర్ణయ సూచిక ఇది.

* * *

ఈ తెలుగు క్యాలెండర్‌లో ఆయనము, ఋతువులను పేర్కొన్నారు.

ఈ తెలుగు క్యాలెండర్‌లో చైత్రము నుంచి ఫాల్గుణ మాసం వరకు దిన, వార, తిథి, నక్షత్రం, వర్జ్యం సూచింబడ్డాయి.

ఈ తెలుగు క్యాలెండర్‌లో ఆయా మాసాలలో వచ్చే పండుగల ప్రస్తావన ఉంది.