• Chinnakathalu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిన్నకథలు

    Chinnakathalu

    Pages: 216
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పరిచయం అక్కరలేని విఖ్యాత సాహితీకారుడు, పద్మవిభూషణుడు కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియలేదు. శ్రీమద్రామయణ కల్పవృక్షము జ్ఞానపీఠమెక్కితే, వేయిపడగలు తెలుగువారి మహాభారతంగా ప్రసిద్ధికెక్కింది. ఇక వారు రచించిన చారిత్రక సాంఘిక నవలలు ప్రతీ ఒక్కటీ ఒక్కో అద్భుతమే.అటువంటి కవిపండితుని సర్వలభ్య కథల సంకలనమే ఈ 'చిన్నకథలు'. ఇందులో గల 31 కథలలో చాలావరకు భారతి, ప్రబుద్ధాంద్ర, ఆంధ్రపత్రిక మున్నగు అనేక పత్రికలలో ప్రచురితమైనవే. మాక్లీ దుర్గంలో కుక్క, ముగ్గురు బిచ్చగాళ్ళు వంటి కథలు పాఠకులను అబ్బురపరుస్తాయనడంలో సందేహము లేదు.

Comment(s) ...

As a start pls bring out E books of Vishwantha series with small books like this. u need to do something seriously before it fades out