• Chinese Puzzle
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైనీస్ పజిల్

    Chinese Puzzle

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మిస్టర్ షాడో... నువ్వు... నువ్వు అంటున్నదేమిటి?" అయోమయంగా అడిగాడు ఒక డిటెక్టివ్.

"అనేదేమిటో అనేశాను బ్రదర్. చెప్పిన మాటనే పదిసార్లు చెపుతూ టైం వేస్ట్ చేయటం నాకు అలవాటు లేదు. చిత్రహింసలు పెట్టటంలో చైనీయులు అద్వితీయులు. వాళ్ళ చేతలకు చిక్కితే బ్రహ్మదేవుడు కూడా తన రహస్యాలను బయటపెట్టి తీరతాడు. లాంబ్రిటో చేసిన దాంట్లో తప్పు ఏమీలేదు. అతని పొజిషన్‌లో నేనున్నా అదే పని చేసేవాడిని. కమాన్..." అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా గది బయటికి వెళ్ళిపోయాడు షాడో.

ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంటర్‌పోల్ డిటెక్టివ్‌లు.

"అతను అంత పైన, మనం ఇంత క్రింద ఎందుకున్నామో యిప్పటికైనా అర్థం అయిందా? ప్రాణాలకు తెగించి మన వాడిని రక్షించటమే కాకుండా, మనవాడు చేసిన తప్పును ఎంత తేలికగా కొట్టి పారేశాడో చూశారా?" లోగొంతుకతో అన్నాడు వారిలో ఒకతను.

Preview download free pdf of this Telugu book is available at Chinese Puzzle
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.