• Chinese Mask
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైనీస్ మాస్క్

    Chinese Mask

    Author:

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కామ్‌గా క్రిందికి వంగి, కుడికాలి బూట్‌ని ఊడతీసి, సోల్‌ని గట్టిగా అదిమాడు షాడో. సోల్ అడుగున వుండే డొల్లలోనుంచి క్రిందపడిన మూడు మెటల్ బాల్స్‌ని నోటిలో వేసుకొని బూటును యధా ప్రకారం కాలికి తొడుగు కున్నాడు. సొరంగం వంటి రహస్య మార్గంలోనుంచి లేచి తాపీగా విమానం దగ్గిరికి బయలు దేరాడు.

"సో... మై డియర్ ఫ్రండ్స్... తడవకు ఒక బాంబు కంటె ఎక్కువ మోయలేదు ఈ విమానం..." తన ముందున్న వ్యక్తులతో అంటున్నాడు అమానుల్లా.

వారెవరో గుర్తించి తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకున్నాడు షాడో.

పాకిస్థాన్ ప్రభుత్వానికి హెల్ప్ చేస్తామని చెపుతూనే, తాము చేసే పనులకు స్నేహం అనే మాస్క్ వేసి అమానుల్లా వంటి విద్రోహులను ప్రోత్సహిస్తోంది చైనీస్ ప్రభుత్వం....

"టర్కీ ప్రభుత్వానికి నేను యిచ్చిన గడువు పూర్తి కావచ్చింది... అన్నమాట నిలబెట్టుకోవాలంటే రాడార్స్‌కి అందని మార్గంలో ప్రయాణం చేయగల మరో రెండు బాంబర్ విమానాలు నాకు కావాలి... ఎప్పుడో కాదు... ఇప్పుడే... ఇప్పుడే...." అంటూ తన గార్డులలో కలకలం చెలరేగటంతో తల తిప్పి మాట ఆపేశాడు అమానుల్లా.

Preview download free pdf of this Telugu book is available at Chinese Mask