• Chilipi Navvula Khazana
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిలిపి నవ్వుల ఖజానా

    Chilipi Navvula Khazana

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చి శృంగారాన్ని జతచేసి జోక్స్, కార్టూన్లు రాయడం జరిగింది. శృంగారం మితిమీరకుండా ఆద్యంతం మీకు వినోదాన్ని అందించాడానికి చేసిన ప్రయత్నమిది.

ఈ పుస్తకం కాబోయే భార్యాభర్తలు (ప్రేయసీ, ప్రియులు), భార్యా భర్తలు, స్నేహితులు, యుక్త వయసు నుండి ఏ వయసు వారైనా చదువుకోవచ్చు, యుక్త వయసు వాళ్ళు ఈ పుస్తకం కొని ఉంటే మీ వృద్ధాప్యం వరకూ కూడా దీన్ని దాచి ఉంచండి. ఎందుకంటే ఇలాంటి పుస్తకం ఓసారి చేజారితే మీ జీవితంలో మీకి మళ్ళీ దొరక్కపోవచ్చు మీ మనస్సు, మీ భాగస్వామి మనస్సు ఎప్పుడు చికాగ్గా ఉన్నా ఒక్కసారి ఈ పుస్తకం తెరవండి. హాయిగా నవ్వుకోండి.

- గుత్తుల శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Chilipi Navvula Khazana