• Chilakamma Chaduvu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిలకమ్మ చదువు

    Chilakamma Chaduvu

    Publisher: Manchi Pustakam

    Pages: 18
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనగా అనగా ఒక పక్షి వుంది. అది చాలా మూర్ఖురాలు. పాడుతుంది గాని, శాస్త్రాలు చదవలేదు. దుముకుతుంది, ఎగురుతుంది. కానీ దానికి నియమాలు, ఆచారాలు, చట్టం గురించి తెలియదు.

"అలాంటి పక్షివల్ల ఏం పని జరుగుతుంది. అడవులలో దొరికే పళ్లు తిని రాజులకు, రాజ్యంలో వున్న పండ్ల బజారుకు నష్టం తెస్తుంది" అని రాజు అన్నాడు.

మంత్రిని పిలిపించి "ఈ పక్షికి చదువు చెప్పండి" అని ఆజ్ఞాపించాడు.