• Chiguru Collections of Poems in Telugu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిగురు

    Chiguru Collections of Poems in Telugu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిగురు

గోపగాని రవీందర్

గోపగాని రవీందర్ జీవితం నుంచి తీసుకోగలిగినంత తీసుకుంటూ జీవిస్తున్న సంతుష్ట మనస్కుడు. ఇటువంటి సంతృప్త మనస్కత నుంచి కవిత్వం అరుదుగా వస్తుంది. అందుకే తన మొదటి పుస్తకం అంకురం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు "చిగురు" అనే ఈ కవితా సంకలానాన్ని మన ముందుకు తెస్తున్నాడు.
డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి

జీవితపు వేగంలో పడి కొట్టుకుపోయి జ్ఞాపకాలని విస్మరించని కవికి మాత్రమే ఇలా స్పందించడం తెలుస్తుంది. ప్రతీ ఉదయాన్ని తాజాగా, అబ్బురంగా చూసి మురిసిపోయే తత్వమున్న కవి పొదిగే అక్షరాల్లో దాగివున్న లాలిత్యానికి రవీందర్ కవిత్వం అచ్చమైన దాఖలా
- గుడిపాటి

Preview download free pdf of this Telugu book is available at Chiguru Collections of Poems in Telugu