• Chiguraku Reparepalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిగురాకు రెపరెపలు

    Chiguraku Reparepalu

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఓ అర్ధ శతాబ్దం వెనక్కి వెళితే...

నాటి పెద్దల మనస్తత్వాలు - పిల్ల మనస్తత్వాలు - అప్పుడే తలెత్తుతున్న 'స్వాభిమానమూ', స్వాతంత్రేచ్ఛ ఈ నవలలాంటి 'చరిత్ర పుస్తకం'లో కనబడతాయి. ఇందులో స్త్రీవాదం కాని, 'సమవాదం' ఉంది.అక్కలు, అత్తలు, అన్నలు, పెదనాన్నలు...అబ్బ - బంధుబలగం అంతా ఒకే ఊళ్ళో ఉంటే ఎంత బాగుంటుందో, ఒకే ఊళ్ళో లేకపోయినా కుటుంబాల మధ్య రాకపోకలు ఉంటే ఎంత సంతోషంగా, సందడిగా ఉంటుందో అనుభవిస్తేగానీ ఆ ఆనందపు మధురిమ అర్థం కాదు. ఈ తరం వాళ్ళకి ఆ మమకారాలు, నూటికి ఎనభైపాళ్ళు తెలీదు. ఆ రుచిని 'చిగురాకు రెపరెపలు' చదువరికి చూపిస్తుంది.

- భువనచంద్ర

Preview download free pdf of this Telugu book is available at Chiguraku Reparepalu