• Cheyutanicche Chetulu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చేయూతనిచ్చే చేతులు

    Cheyutanicche Chetulu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 35
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నదిలో ఈదటానికి దూకిన గ్రెగ్ తలకి ఒక రాయి తగిలింది. దాంతో అతడి కాళ్లు, చేతులు చలనం కోల్పోయాయి. ఇక గ్రెగ్ జీవితమంతా చక్రాల కుర్చీలోనే గడపాలి. అతనికి విల్లీ అనే కాపూచిన్ కోతి సహాయపడుతుంది. గ్రెగ్‌కి విల్లీ ఆహారం అందిస్తుంది. దురదపుట్టిన చోట రుద్దుతుంది; ఇంకా అనేక పనులు చేసి పెడుతుంది. గ్రెగ్ కూడా తన పనులలో చాలావాటికి విల్లీపై ఆధారపడతాడు. 'హెల్పింగ్ హాండ్స్' అనే సంస్థ వికలాంగులకు సహాయపడేలా ఈ కాపూచిన్ కోతులకు శిక్షణనిస్తుంది. అలాంటి నిజమైన కథ ఇది.