• Cheti Chivara Akasam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చేతిచివర ఆకాశం

    Cheti Chivara Akasam

    Author:

    Publisher: Kavi Sangamam Books

    Pages: 141
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొన్ని కొన్నిసార్లు

నువ్వలా నడిచి వస్తుంటావు నాలోకి


ఒక గాలి తెమ్మరలానో

పల్చటి నీరెండలానో

ముందస్తు కబురు లేకుండా

కురిసే వాన లానూ

అనుకోకుండా వచ్చిన ఉత్తరంలానో


కూతపెట్టుకుంటూ రైలుబండి

స్టేషనులోకి వచ్చినట్టు

చీకటి తెరలు తొలగించుకొని

పొద్దు పొడిచినట్టు

తలపులు తగదునమ్మా అని తయారయిపోతాయి

నీకు ఆహ్వానం పలుకడానికి


నీలిమేఘమై నీలాలనింగిలో తేలుతూ వచ్చి

కొన్ని తేనెచినుకులు చిలకరించి వెళ్ళిపోతావు

Preview download free pdf of this Telugu book is available at Cheti Chivara Akasam