• Cheta Venna Mudda
  • Ebook Hide Help
    ₹ 73
    81
    9.88% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చేతవెన్నముద్ద

    Cheta Venna Mudda

    Publisher: S.R. Book Links

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విషయం ఏదైనా కావచ్చు. పొడి మాటల్లో చెప్పడం ఒక పద్ధతి. పొడిగించి కథలో చెప్పడం మరో పద్ధతి. సమయాన్నీ, సందర్భాన్నీ అనుసరించి చెప్పేవాళ్ళు తమకు అనువైన పద్ధతిని ఆశ్రయిస్తారు. కథలంటే చెవి కోసుకున్న చిన్నతనంలో మా అమ్మకి అమ్మమ్మ తొంభయ్యో పడిలో మాకు పదే పదే చెప్పిన ఆవు-పులి కథ మనసుకు హత్తుకొన్నట్లుగా “అసత్యము పలుకరాదు" అని తరగతి గది గోడ మీద వాక్యం నన్ను ఆకట్టుకోలేదు. అలాగే నాలుగు ఎద్దులు-పులితో కలసి కట్టుగా పోరాడటం, తీరా తగువుపడి విడిపోయిన తర్వాత పులివాతపడటం కథ విన్న నేపథ్యంలోనే "కలసి ఉంటే కలదు సుఖం ..... విడిపోతే తీరని దుఃఖం' సూక్తి అర్ధమయింది. ఏతా వాతా ఏ విషయమైనా కథగా చేప్తే దాని రంగు, రుచి, వాసన ప్రత్యేకంగా ఉంటాయన్న నమ్మకం నాలో బలంగా ఏర్పడింది. ముఖ్యంగా నిగూఢమైన తాత్త్విక విషయాల్ని ఏ కొద్దిమందికో అర్థమయ్యేలా గుదిగుచ్చడంకన్నా తేలికైన ఉదాహరణలతో, ఉపమానాలతో, సంఘటనలతో, పాత్రలతో, కథాకథన శైలిలో పెద్దలు చెప్పినప్పుడు 'భలే' అనిపించేది. ఆ ప్రేరణతో రాసిన కథలివి. వీటిలో కొన్ని మహనీయుల మాటలకు, కథలకు అనుసృజనాలు కాగా, ఇంకొన్ని నాకు తోచిన కల్పనలు.

- ఓలేటి శ్రీనివాసభాను

Preview download free pdf of this Telugu book is available at Cheta Venna Mudda