• Cheppulu Kuduthu Kuduthu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చెప్పులు కుడుతూ... కుడుతూ...

    Cheppulu Kuduthu Kuduthu

    Publisher: Manasu Foundation

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూలం: ఎమ్మా రొషాంబు క్లౌ

అనువాదం: వివినమూర్తి

ఈ పుస్తకం రాసిన వ్యక్తి క్లౌ అనే మహిళ. ఆమె భర్త క్రైస్తవ మిషనరీగా ఒంగోలులో పనిచేశారు. ఆ సమయంలో వేలాది మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు- అందుకు కారణం కరువు పరిస్థితులను క్రైస్తవ మతప్రచారకులు వినియోగించుకుని ఇంత భారీ ఎత్తున మతమార్పిడి చేశారన్నది అభియోగం. ఇది చేసినవారు ప్రాశ్చాత్య క్రైస్తవులు. 'మతం' తన ధార్మిక ప్రవచనాలతో ఇంతమందిని హఠాత్తుగా ఆకర్షించటం సాధ్యంకాదని వారు ఆలోచించారు. ఆ ఆలోచనాపరుల సందేహ నివృత్తి కోసం క్లౌ గారు ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పుకున్నారు.

అయితే-

దాదాపు వంద ఏళ్ళ క్రితం రాయబడిన పుస్తకం ఈనాడు ఎందుకు చదవాలి? మత విశ్వా సాలతో మత ప్రచారకులు రాసిన పుస్తకం పాఠకుల ఆలోచనాపరత్వాన్ని స్పృశించగలదా? ఎందుకు చదవాలని అనుకుంటున్నానంటే-

ఇది మన కథ. మన అందరి కథ. మనలో కొందరి జీవిత దుర్భర పరిస్థితులకు చారిత్రక కారణాలు వెదకటానికి మనలో ఒకరు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం తాలూకు కథ. మనమంటే నా దృష్టిలో మానవులమే. మనలో కొందరంటే భరత ఖండమనే ఈ భౌగోళిక ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళమే. మాదిగలమే! మనలో ఒకరంటే పాశ్చాత్య దేశాలలో పుట్టి ఇక్కడ అనేక సంవత్సరాలు నివసించి మనలో కొందరి జీవితాలను శ్రద్ధగా పరిశీలించిన క్లౌ గారే!

- వివినమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Cheppulu Kuduthu Kuduthu