• Cheliyali katta
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చెలియలి కట్ట

    Cheliyali katta

    Pages: 213
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ చెలియలికట్ట అనే నవల 1935లో రచింపబడినది.

మా నాయనగారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు తాను ఆశువుగా చెపుతూ వుండగా మా పెద్ద బావగారు శ్రీ గుంటూరు సుబ్బారావుగారు లిపిబద్ధం చేశారు.

ఆ తరువాత యిది ఆంధ్ర పత్రికలో ధారావాహికగా వెలవడింది.

ఈ పుస్తకపు పన్నెండవ ముద్రణ 1994 లో జరిగింది.

- విశ్వనాథ పావనిశాస్త్రి