• Cheekatlo Suryudu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చీకట్లో సూర్యుడు

    Cheekatlo Suryudu

    Pages: 360
    Language: Telugu
    Rating
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    '3.40/5' From 5 votes.
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 premium votes.
Description

శ్రీ వీరేంద్రనాథ్‌ తన నవలలో చక్కని కథను పొందు పరిచారు. మొదట తాపీగా ప్రారంభమైన కథ పోను పోను ఉత్కంఠ కలిగిస్తూ, అడుగడుగున సస్పెన్సుతో ఆసక్తి కలిగిస్తూ నడిపించింది. అంతేగాక, ట్రయాంగులర్‌ లవ్‌ థీమ్‌ కూడా జోడించారు. “అనురాగం అంబరమైతే ..... ఆకాశపుటంచులు చూస్తాం” అన్నట్టు రొమాన్సును అంతరిక్షంలోకి కూడా తీసుకుపోయారు. దాంతో ఈ నవల ఎంతైనా పఠనీయత సంతరించుకుంది.

ఈ విశాలవిశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఏ గాలక్సీలోని గ్రహవాసులో తమ ఇంధనం కొరతను తీర్చుకోవడానికి సూర్యుడిలాంటి నక్షత్రాల కోసం వేటాడుతుండగా వారి దృష్టి మన సూర్యుడి మీద పడిందనుకోండి. తమ అద్భుత సాంకేతిక శక్తితో మన సూర్యుడిని తమ గ్రహలోకానికి చేరువగా తీసుకుపోవడానికి వారు ప్రయత్నిస్తున్నారనుకోండి. ఈ పరిస్థితిని ఊహించి, దాని ఆధారంగా భూలోకంలోని శాస్త్రజ్ఞులు ఆ సుదూర గ్రహానికి రాయబారం నిమిత్తం ఒక బృందాన్ని పంపించడం ఈ నవలలోని ఇతివృత్తం. కాంతివేగంతో వారి రోదసీ నౌక ఆ దూరగ్రహానికి వెళ్ళి కాంతిని మించిన వేగంతో భూలోకానికి గత కాలంలో తిరిగి వస్తుంది. ఈలోగా నౌకలోని వారికి ఎన్నో అపాయాలు ఎదురవుతాయి. ఇదీ స్థూలంగా కథ.

- నండూరి రామమోహనరావు

Preview download free pdf of this Telugu book is available at Cheekatlo Suryudu