• Chedu Kuda Oka Ruche
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చేదు కూడా ఒక రుచే!

    Chedu Kuda Oka Ruche

    Pages: 161
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

15 సంవత్సరాలనించి కథలు రాయడం విరమించి, 20 నించి 50 ఏళ్ల కిందట ప్రచురించిన కథల సంపుటాల పేజీలు శిథిలం అవడం ప్రారంభించగా, ఆ కథలని మళ్లీ మార్కెట్‌లో పెట్టి కోరుకునేవారికి అందజేయాలన్న చిరకాల వాంఛ క్రమంగా సన్నగిల్లి అంతరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఆ కోరిక తీరి, అవన్నీ తిరిగి నూతనంగా, ఆధునికంగా వెబ్‌లోకి వెడితే కలిగే సంతోషం మాటలలో వర్ణింపలేనిది కదా!

ఆ ఆనందం నాకు కలిగింది. ఈ నాలుగు కథల పుస్తకాలూ వెబ్‌లో రావడం “దిగ్విజయము చేసినట్టు – దీవులెల్ల ఏలినట్లు” (కీలుగుర్రం సినిమా పాట: 1945 ప్రాంతం) ఉంది. దేవుడు ప్రత్యక్షమై నరుడా ఏమి నీ కోరిక? అంటే వరం పొంది అనుభవించినట్టు ఉంది. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ...

- ఇచ్ఛాపురపు జగన్నాథరావు

*****


చేదు కూడా ఒక రుచే అవుతుంది.
చాదస్తపు ప్రేమికుడికి;
స్త్రీ తత్వం వేరు విధంగా ఉంటుంది.
నిజం చెప్పి చూడబోతాడు.
‘బుద్ధిగా’ ఉండలేని మగవాడు;
కలలు కరిగే రోజు వస్తేగాని
మనిషి కరగదు మగనాలు.
స్త్రీ పురుషుల హృదయ తత్వాన్ని
చిత్రించే ‘ఊంచే దర్జే’ కథలు-

Preview download free pdf of this Telugu book is available at Chedu Kuda Oka Ruche