• Chaturnetrudu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 135
    180
    25% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చతుర్నేత్రుడు

    Chaturnetrudu

    Author:

    Language: Telugu
    Rating
    4.13 Star Rating: Recommended
    4.13 Star Rating: Recommended
    4.13 Star Rating: Recommended
    4.13 Star Rating: Recommended
    4.13 Star Rating: Recommended
    '4.13/5' From 8 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 7 premium votes.
Description

ప్రతిష్టానపురంలో అది ముఖ్యమైన గురుకులం. సాంప్రదాయక అంశాలను గురించి బోధించే అయ్యవారు యాజ్ఞవల్క్యులు తదేక దీక్షగా విద్యార్థులకు పాఠ్యబోధన కావిస్తున్న సమయం.


అమంత్రమక్షరం నాస్తి
నాస్తి మూలమనౌషధం
అయోగ్య పురుషో నాస్తి
యోజక సత్య దుర్లభః

మంత్రము కాని అక్షరము లేదు. ఔషధము కాని చెట్టు వేరు లేదు. అలాగే యోగ్యుడు కాని పురుషుడు లేడు. కాని మహాకార్యములను సాధింపగల ప్రయోజకుడు సామాన్యముగా దొరకడు. కంచుగంట వంటి కంఠంతో తను ముందు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని వివరిస్తూ అందరివంకా సూక్ష్మంగా చూశాడు ఆయన.

విద్యావ్యాసంగం తప్ప వేరే వ్యాపకాలు ఏవీ లేనివాళ్ళు ముందువరసలో కూర్చుని వున్నారు... శ్రద్ధగా వింటున్నారు వారిలో కొందరు... వెంట తెచ్చుకున్న తాటియాకు పుస్తకాల మీద చకచకా లిఖించుకుంటున్నారు మరికొందరు.

Preview download free pdf of this Telugu book is available at Chaturnetrudu
Comment(s) ...

After reading Ananda Jyothi and Veera Bhadra Reddy some how this novel not that appealing. Novel ended so abruptly like No information about nemella dinne dongalu?
Overall plot and narration is good but content wise not that great. All of sudden new characters are entered without proper logic. Worth reading one time.

I am expecting more good novels from Mr Madhubabu.

Warm regards,
Vishnu

Good one but i felt like it abruptly ended. Can you guys check if you missed any pages(2 or 3) before last page while converting to ebook..?

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.

NOTE: This is a set of two books, (Two parts) priced at Rs. 75-00 each. Set costs Rs.150.00.