• Chaso Kathalu Samskrutika Padakosam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చాసో కథలు - సంస్కృతిక పదకోశం

    Chaso Kathalu Samskrutika Padakosam

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని (Ethology) జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి.

Cultural Ethos ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, సుడికారం, పలుకుబళ్లు ఎంతో సహజంగా జీవిత సత్యాలను, సామాజిక సత్యాలను వెల్లడించాయి. ఆ భాషా సంపదతో చాసో తన కథకే ఓ యాసని ఇవ్వగలిగారు.

భాషా సంస్కృతులు మొత్తం ఆంధ్రదేశం అంతటివీ అయినప్పటికీ ప్రాంత ప్రాంతానికీ పలుకుబడిలో తేడా ఉంటుంది. విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన తెలుగు సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకి తెలియచేసి సాంస్కృతిక సమైక్య చైతన్యాన్ని ఆహ్వానించే ఉద్దేశ్యంతో ఈ సాంస్కృతిక పదకోశం రూపొందించడం జరిగింది. భాషా సాహిత్యాల యువ పరిశోధకులకూ, అధ్యయనపరులకు ఈ పద సూచిక ఉపకరించాలి. ‘పలికే పలుకులు’ తరతరాలకు అందాలి. అదీ మా ఆకాంక్ష.

- చాగంటి తులసి

Preview download free pdf of this Telugu book is available at Chaso Kathalu Samskrutika Padakosam