• Charvakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చార్వాకం

    Charvakam

    Author:

    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చార్వాకం

బి. రామకృష్ణ


మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి - ఈ ప్రపంచాన్ని వివరించడనికి మనం రెండు దృక్పథాలను అవలంబిస్తున్నాం.
1. ఈ ప్రపంచం, విశ్వం అంతా ఏదో అతీత శక్తి వల్ల ఏర్పడి - దాని చేతనే నడిపించబడుతోందని, ఈ ప్రపంచంలో జరిగే మంచి చెడ్డలకూ, వివిధములైన వాటికి ఆ శక్తే కారణమనీ, మానవులమైన మనం కూడా ఆ శక్తి చేతనే సృష్టించబడ్డామనీ, మనం కేవలం దేనికైనా నిమిత్తమాత్రులమేననీ అంటారు కొందరు. దీన్ని భావవాదం, ఆధ్యాత్మికవాదం అని వ్యవహరిస్తారు.
2. రెండోది దీనికి భిన్నమైనది - -
మనం నివశిస్తున్న ఈ ప్రపంచంగాని, చూస్తున్న విశాల విశ్వంగాని ఏ అతీత శక్తివల్లనో ఏర్పడింది గాదనీ, ఇది సహజంగానే పదార్థ పరిణామం వల్ల అంటే మార్పు వల్ల ఏర్పడిందనీ, దీనిలోంచి మంచి చెడ్డలకూ, ఇతరాలకు కారణం ఉంటుందనీ, మానవులమైన మనం నిమిత్తమాత్రులం కామనీ, ఈ సమాజాన్ని మార్చుకోగల శక్తి సామర్ధ్యాలు, ఆలోచన, మేథా సంపత్తి మనకున్నాయని చెబుతారు. దీన్ని భౌతికవాదం అంటారు. అంతేగాక, నాస్తికత్వం, లోకాయతం అనే పేర్లతో గూడా దీన్ని పిలుస్తారు.

Preview download free pdf of this Telugu book is available at Charvakam
Comment(s) ...

printed books are needed along with the Ebooks

మీ పుస్పుస్తకాలు చాలామట్టుకు ప్రింట్లో లేకపోవడం ఇబ్బందిగానే వుంది?

The book is interesting..though does not tell much about Charvakam...contrary to the name.

A request to the Kinige people: Can you add "number of pages" as a detail, for each book? It really helps the readers.