• Charlie Chaplin Naa Katha
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చార్లీ చాప్లిన్ (నా కథ)

    Charlie Chaplin Naa Katha

    Author:

    Publisher: Peacock Classics

    Pages: 476
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఇదిగో ఇక్కడ వున్న ఫ్రెంచ్ రచయితలు, నాటిక, చలనచిత్రదర్శకులు, నిర్మాతలు, స్వరకర్తలు, అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు - వారి వారి స్వీయ వృత్తుల వలెనే!

ఈ పురస్కారం, మేము సగర్వంగానే కాదు - ప్రపంచ ప్రజలకు త్యాగపూరితమైన నివాళులతో...".

గత ఇరవై సంవత్సరాలుగా సంతోషమంటే, ఆనందమంటే ఏమిటో తెలుసుకోగలిగాను.

నా అదృష్టం - నన్ను ప్రేమించే నా భార్య "ఊనా". ఆమెతో రోజులు గడుస్తున్న కొలదీ ఆమె అంతఃసౌందర్యం, నా నిరాశల్ని పటాపంచలు చేసింది. ఎంతో లోతైన ఆమె హృదయం, ఆ మోములోని నైర్మల్యం నన్ను ఉత్తేజితుని చేసేవి.

నా ముందు - చెట్లకిందుగా ఆమె మందగమనం చేస్తుంటే, పొడవైన ఆ కురులు ఆమె నడకకు లయగా సోయగాలు పోయేవి.

ఓ నెరిసిన వెంట్రుక నీరెండలో తళుక్కుమనేది! నాలో ఆత్మవిశ్వాసం - దూరాలలో ఉన్న ఆల్ఫ్ పర్వతంలా ఉన్నతంగా అద్భుతంగా అన్పించేది!

Preview download free pdf of this Telugu book is available at Charlie Chaplin Naa Katha