• Charitra Alayalu
  • Ebook Hide Help
    ₹ 60
    66
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చరిత్ర - ఆలయాలు

    Charitra Alayalu

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలోని ఆలయాల గురించిన వ్యాసం దేవాదాయశాఖ 2013లో హైదరాబాదులో నిర్వహించిన ఆలయ అధికారుల సమావేశంలో ఉపన్యాసానికి సంక్షిప్త రూపం. భక్తిని ప్రదర్శించడం మాత్రమే కాక ఆలయ చారిత్రక విశేషాలను కూడా భక్తులు ఆస్వాదించగలిగితే వారు జ్ఞానమార్గం ద్వారా ముక్తిని పొందగలరు.

చరిత్ర గురించిన వ్యాసం జనవరి 2014లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సమావేశాల సందర్బంగా ముద్రించిన పత్రం. భారత విశ్వవిద్యాలయాలలో చరిత్ర అధ్యయనం, అధ్యాపనం ఎలా ఉన్నాయో పరిశీలించి ఇవి ఇంకా ఎంత మారాలో, చరిత్ర అవసరం సమాజానికెంత ఉందో, ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో చరిత్ర ఎలా కలసిపోగలదో, చరిత్ర ఎంత ఆధునికమైనదో చెప్పటానికే ఈ ప్రయత్నం.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Charitra Alayalu