• Chandtara Telugu Poems
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చాంద్‌తార

    Chandtara Telugu Poems

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాంద్‌తార

షాజహానా, స్కైబాబా

చిన్నికూన

రెండు ఆకుల మధ్య చిన్నగా విచ్చుకుంటున్న చిగురులా భావం....అదే చాంద్‌తార! బస్‌లో వెళ్తున్నా, రైల్లో వెళ్తున్నా తండాల పిల్లల్లో...వాడ పిల్లల్లో...ఊరిపిల్లల్లో... ముఖమంతా ఉత్సాహంతో, ఉత్సుకతతో, సంతోషంతో టాటా చెప్పేస్తుంటారు... ఆ బంధం శాశ్వతం కాదు, సుదీర్ఘమూ కాదు, మనం బంధువులం కాదు.. రెండు నిమిషాల ఆనందం..అదే చాంద్‌తార! ఒక పేరు తెలీని పక్షి...వాకిట్లో కొచ్చి అలా ఒక రౌండ్ వేస్తే... ఆ రంగు ఆ సొగసు.. దాని వింత చూపు, ఒక్క నిముషమో రెండ్నిముషాలో తెలీదు...అలా నాటుకుంది జ్ఞాపకం ! చిన్నప్పుడు ఆరుబయట పడుకున్న నిశ్చలమైన ఆకాశంలోంచి ఒక తార చిన్నగా కదిలినట్లు - ఊహో...నిజమో..పెద్దయ్యాక మనసుకు దగ్గరయిన స్నేహమేదో కదిలి పోతున్నట్లు...జీవితం ఒక ఆకాశం... రెండు చిన్న లైన్లలో..ఒక చిన్ని కూన నవ్వినట్లు.. ఇదంతే చాంద్‌తార!

- షాజహానా

Preview download free pdf of this Telugu book is available at Chandtara Telugu Poems