• Chandragraha Upasana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చంద్రగ్రహ ఉపాసన

    Chandragraha Upasana

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చంద్రగ్రహ ఉపాసన

ఈ కలియుగం గ్రహాధీనం. మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేవరకూ వారి వారి పూర్వకర్మ ఫలాలను అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. నవగ్రహాలన్నీ వేటికవే ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగి వివిధ శుభాశుభాలకు కారణమవుతుంటాయి. ఈ నవగ్రహాలలో రెండవ గ్రహమైన చంద్రగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత వున్నది.

చంద్రగ్రహ ఉపాసన అనే ఈ గ్రంథంలో చంద్రుడికి సంబంధించిన తాంత్రిక మంత్రాలని, వాటిని ఉపాసించే విధానం సవివరంగా అందిస్తున్నాము.

చంద్రగ్రహ మంత్ర జపహోమ విధానాలతో పాటు అదనంగా చంద్రుడి అనుగ్రహం సత్వరం లభించటానికి లాల్ కితాబ్ గ్రంథంలో చెప్పిన చంద్రగ్రహ ప్రభావం - నివారణోపాయాలు, అలాగే చంద్రగ్రహానికి సంబంధించిన కవచ సూత్రాలు, స్తుతులతో పాటు చంద్రగ్రహ అంతరిక్షదేవత అయిన శ్రీ భువనేశ్వరీ దేవి స్తోత్రాన్ని, సంఖ్యాపరంగా శ్రీ చంద్రుడి సంఖ్యా విశేషాలను కూడా అనుబంధంగా అందిస్తున్నాము.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా అందరూ చంద్రగ్రహాన్ని ఉపాసించి తద్వారా చంద్రుడి అనుగ్రహంతో సుఖసంతోషాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము.

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Chandragraha Upasana