• Chandragiri Sikharam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చంద్రగిరి శిఖరం

    Chandragiri Sikharam

    Pages: 154
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

పథేర్ పాంచాలి, వనవాసి నవలల ద్వారా బిభూతి భూషణ్ బందోపాధ్యాయ అభిమానులైన తెలుగు పాఠకులకు మరొక కానుక ఈ చంద్రగిరి శిఖరం (చందేర్ హహార్). ప్రకృతి చిత్రణలోనూ, జీవన తాత్వికతలోనూ ఈ రచయితకున్న విలక్షణ దృక్పథానికి చక్కటి ప్రతిబింబం ఈ నవల.

భావుకుడూ, సాహసికుడూ అయిన ఒక బెంగాలీ యువకుడు ఆఫ్రికన్ అరణ్యాల్లో చేసిన సాహస యాత్రను వర్ణించిన నవల ఇది. ఐతే కేవలం కాలక్షేపాన్ని అందించే సాహసగాథల వంటిది కాదు ఈ రచన. విస్తృతమైన జీవితానుభవాలూ, ప్రకృతితో సాన్నిహిత్యమూ మానవ స్వభావాన్ని ఎంత ఉన్నతీకరిస్తాయో అతి సున్నితంగా చిత్రించాడు రచయిత.

ఆఫ్రికన్ అరణ్యాల్లోని ప్రమాధభరిత వాతావరణాన్నీ, ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించిన ఈ రచన తెలుగు పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. బిభూతి భూషణుడి రచనలతో తెలుగు పాఠకుల అనుబంధాన్ని ఈ నవల మరింతగా బలపరుస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Chandragiri Sikharam