• Chanakyuni Neeti Sutramulu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చాణక్యుని నీతి సూత్రములు

    Chanakyuni Neeti Sutramulu

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సబ్బని కలము నుండి “ చాణక్యుని నీతి సూత్రములు “ అనువాద పుస్తకం

బహుభాషావేత్త అయిన సబ్బని లక్ష్మీనారాయణ కలము నుండి “ చాణక్యుని నీతి సూత్రములు“ అనువాద పుస్తకం అనే ఆణిముత్యం వెలువడింది. సబ్బని దీనిని సంస్కృత మూలం నుంచి అనువదించారు. క్రీ. పూ. 350-283 మధ్య జీవించి ఉన్న మౌర్య చంద్రగుప్తుడి గురువు, అపర మేధావి, జ్ఞ్యాన సంపన్నుడు అయిన చాణక్యుని నీతి సూత్రములను తేటతెల్లంగా సులభ శైలిలో అనువదించారు. చాణక్యుడు వివిధ గ్రంథములను ధచడివి, లోక అనుభవమును జోడించి రాసిన నీతిబోధకమైన గ్రంథము చాణక్యనీతి. ఇది ఒక జ్ఞాన నిధి, మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి అందరు చదువుకొనే పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Chanakyuni Neeti Sutramulu