• Chamatkaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చమత్కారం...!

    Chamatkaram

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భమిడిపాటివారు నూరిన చమత్కారాల్లో రాజకీయాలూ, విద్యారంగం, మహిళాలోకం, ప్రభుత్వ పథకాలూ, నరుల బలహీనతలు వగైరా వగైరాలన్నీ ప్రస్తావనకొచ్చాయి. రెండో తరగతివాడి ప్రేమపాఠాలతో మొదలుపెట్టి విభజనలూ భజనలూ, విలీనాలు, చూచిరాతలూ, కోఛీంగ్‍లూ, ఫలితాలూ, అవార్డులూ, మహిళల వలన కలిగే అభ్యుదయాలూ చర్చింది చివరకి ఖరనామ సంవత్సర ప్రసక్తితో ముగించారు.

- డా. కాండూరి సీతారామచంద్రమూర్తి

* * *

"చమత్కారం" శ్రీ గౌరీశంకర్‌గారి రచనా ప్రౌఢిమను తెలియజేస్తున్నది. సున్నితమైన భావాలను సునిశిత పరిశీలనా పటిమతో సుందరంగా ఆవిష్కరించడం వీరి ప్రతిభను సూచిస్తుంది.

- డా. పులఖండం శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Chamatkaram