• Chakrayudham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చక్రాయుధం

    Chakrayudham

    Author:

    Pages: 214
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ నవల చతుర మాసపత్రిక ఫిబ్రవరి 2013 సంచికలో ప్రచురించబడింది.

* * *

"ఏం చేస్తున్నావ్?"

"ఏం చేయాలో తెలియని స్థితిలో వున్నాను!" అన్నాడు నిర్వేదంగా.

"వంటరిగా కూర్చున్నంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోయేటట్లయితే ఏ మనిషికీ సమస్య అనేదే వుండదు.... ఆ సమయంలో బుర్రకు ఏ ఆలోచనా తట్టకపోగా, బాధే మిగులుతుంది.... అమ్మ రమ్మన్నదని చెప్పాను గదా... రాత్రికి వచ్చేయ్... ముగ్గురం కూర్చొని చర్చించి పరిష్కారం ఏమిటో ఆలోచిద్దాం!"

"పరిష్కారమేమున్నది... వాళ్ళు విడిపోతారు... విడిపోతేనన్నా బాగుపడతారనేది నా ఆశ... ఆమెకు వాళ్ళమ్మా నాన్నా ఉన్నారు... ఈయనకు మూడొస్తే తన తల్లీనీ తండ్రినీ వృద్ధాశ్రమం నుంచి ఇంటికి తీసుకు వస్తాడు... ఇంత వయస్సు వచ్చిన వాళ్ళ బుర్రలకు మరొకరి మాట ఎక్కదు!... వాళ్ళకు తోచిందే న్యాయం, ధర్మం... అదే ఆచరిస్తారు!"

"కాదు... ఎలాంటి మొండి వాడినైనా కాలానికి మార్చే శక్తి వున్నది... అందుకే జడ్జిగారు ఆరు నెలల సమయమిద్దామనుకున్నది!"

"త్రాగుబోతుకూ, తలపొగరు మనిషికో సంధి కుదర్చటమంటే తాత పిలకను తీసుకువెళ్ళి అవ్వ మోకాలికి ముడివేయటం లాంటిది!" శ్యామల ఆలోచన అంత బాధలోనూ అతడికి నవ్వు తెప్పిస్తోంది. "ఇంకా వాళ్ళను కలిసి ఉండమనటం అంటే నన్ను శాశ్వత మానసిక రోగిగా చేయటమన్నమాట.... అదా నీ కోరిక?"

Preview download free pdf of this Telugu book is available at Chakrayudham