• Chakradatta
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చక్రదత్త

    Chakradatta

    Publisher: Mohan Publications

    Pages: 608
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆయుర్వేదమునందు ఇంతవఱకును ఎట్ట్టెట్టో పరిశ్రయించి ప్రాచీనతాళపత్ర ప్రతుల సాయమునను నాగరీప్రతుల సాయమునను సంప్రదాయజ్ఞులగు పండితుల చేదోడువాదోడుచే కొంత కృషి చేసినారము. ఇప్పుడు చక్రదత్త యనునీ వైద్యగ్రంథమును వెలువరించితిమి. ఈ గ్రంథమును రచించినది సుప్రసిద్ధుగు చక్రపాణి వైద్యుఁడు. ఇతఁడు ఈ గ్రంథాంతమునందు వ్రాసికొన్న ఈ క్రిందిశ్లోకమును బట్టి ఇతఁడు గౌడరాజుయొక్క ఆస్థానమునందు వైద్యవిద్వాంసుడుగా నుండెననియును, తండ్రిపేరు నారాయణసూరి యనియును, భానురోధ్రకులీనుఁడనియును తెలియుచున్నది.

శ్లో|| గౌడధినాథం రసవత్యధికారిపాత్ర నారాయణస్య తనయః సునయోంతరంగాత్‌|

భానోరనుపథితలోధ్ర వలీకులీనః శ్రీచక్రధత్త ఇహ కర్తృపదాధికారీ||

ఇట్టి గ్రంథమును యథాశక్తి సరళమగు తెలుగు తాత్పర్యముతో ముద్రించి పాఠకుల కుపాయన మిచ్చుచున్నాము. ఇందలి స్థాలిత్యాదులను మన్నించి ఆంధ్రవైద్యలోకమీ గ్రంథమునకు తగిన యాదరమిచ్చెదరని విశ్వసించెదము.

Preview download free pdf of this Telugu book is available at Chakradatta