• Chakali Ilamma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చాకలి ఐలమ్మ

    Chakali Ilamma

    Pages: 72
    Language: Telugu
    Rating
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    '2.33/5' From 3 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

నలవై ఊర్ల మీద పెత్తనం చేసే విసునూరు దొరను ఎదిరించిన ఐలమ్మ పోరాటం ప్రజలకు ప్రేరణ కలిగించింది. ఉద్యమాన్ని రైతాంగ సాయుధ పోరాటంగ మార్చింది. తెలంగాణ ప్రజల బానిస మనస్తత్వాన్ని పోగొట్టింది. భూస్వామ్య వ్యవస్థను కూల్చింది. తెలంగాణ ప్రజలకు విముక్తిని కలిగించింది. ప్రపంచానికి పోరాటాన్ని నేర్పింది.

తెలంగాణ గడ్డమీద నడిచిన ఇంతటి ఉజ్జ్వల పోరాటాన్ని ఆంధ్రా కమ్యూనిస్టులు హైజాక్‌ చేసిండ్రు. ప్రత్యక్షంగా పోరాటంల పాల్గొనని ఆంధ్రానాయకులు అనుభవాల పేరుతో కట్టలకొద్ది పుస్తకాలు రాసుకుండ్రు. ఈ పుస్తకాలల్ల చరిత్ర గర్వించదగ్గ ఐలమ్మ పోరాటాన్ని ఒకటి రొండు పేరాలకు మాత్రమే పరిమితం చేసిండ్రు. పోరాటంల ఎన్నో త్యాగాలు చేసిన తెలంగాణ పోరాట తల్లికి చరిత్రల అన్యాయం చేసిండ్రు.

నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ అని ప్రేమతో పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంల ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నం. సొంత రాష్ట్రంల సొంత చరిత్రను రాసుకోవలసిన అవసరం ఉంది అనిపించింది. ఈ ఆలోచనే ఐలమ్మ పోరాటాన్ని పుస్తకంగా అందించటానికి నాకు ప్రేరణ కలిగించింది. ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తరని ఆశిస్తున్న.

- ఎలికట్టె శంకర్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Chakali Ilamma