• Chaitanyamloki Mahayatra
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైతన్యంలోకి మహాయాత్ర

    Chaitanyamloki Mahayatra

    Author:

    Pages: 632
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకం మిమ్మల్ని కొండల్లోంచీ, కోనల్లోంచీ, వాగుల్లోంచీ, వనాల్లోంచీ తీసుకెళుతుంది. ఇది మిమ్మల్ని భూమండలం దాటించి అంతరిక్షంలోని గెలాక్సీలు, నెబ్యులాల్లోంచీ తీసుకెళుతుంది. ఇది మిమల్ని సూక్ష్మాతి సూక్ష్ణమైన జీవకణాల్లోంచీ, అంతకంటే సూక్ష్మమైన అణువుల్లోంచీ తీసుకెళుతుంది. ఈ సృష్టి రహస్యాలు అవగతమవుతున్న అద్భుత అనుభూతిని మీకు కలిగిస్తుంది. చైతన్య స్వరూపమైన భగవంతుణ్ణి మీ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. మీ మనస్సు విశాలమౌతుంది. మీలోని చైతన్యం ఎల్లెడలా వ్యాపిస్తుంది. మీ జీవితం అణుక్షణం ఉత్కంట భరితంగా సాగుతుంది. మీ జీవిత లక్ష్యమేమిటో దాన్నెలా సాధించుకోవాలో మీకు తెలుస్తుంది. ఏ పని చేస్తున్నా అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని మీరు చేస్తుంటారు. అలా చెయ్యడంలోగల అద్భుత మధురానుభూతిని ఆస్వాదిస్తారు.

- అనంత్ (ఆర్.వి.ఆర్.ప్రసాద్)

Preview download free pdf of this Telugu book is available at Chaitanyamloki Mahayatra