• Chaitanya Sravanti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైతన్య స్రవంతి

    Chaitanya Sravanti

    Publisher: Vedika

    Pages: 41
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"వేదిక" పత్రికలో శ్రీ భమిడిపాటి గౌరిశంకర్ వ్రాసిన సంపాదకీయ వ్యాసాల సంకలనం "చైతన్య స్రవంతి".

* * *

మానవ జీవితం ఓ కల... చేతిలోని ఇసుకలా తెలియకుండానే జారిపోతోంది. ఓ అద్భుతంలా కరిగిపోతుంది.... కల వంటి జీవితాన్ని ఓ లక్ష్యసాధన కోసం వాస్తవం చేసే దిశగా చేసే ప్రస్థానం. శ్రమించే సమయంలో ఎన్నెన్నో అనుభవాల అలలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి... రంగురంగుల కోరికల వలలు తమలోబంధించడానికి ప్రయత్నిస్తాయి.... పట్టు వదలకూడదు... లక్ష్యసాధనలో ఇవన్నీ మాములే అని ఓ "ఫిలాసాఫికల్ థింకింగ్" మనిషిని మహాత్ముడిని చేస్తుంది. గాంధీ... బుద్ధుడు... థెరిసా... లక్ష్యసాధనలో అవసరమైతే... స్వసుఖాలను కూడా త్యాగం చేసారు. మహాత్ములుగా మనందరి మనస్సులో యశోకాములై నిలిచిపోయారు...

- "అల... కల.... వల" వ్యాసం నుంచి

Preview download free pdf of this Telugu book is available at Chaitanya Sravanti