• Calendar Katha
  • Ebook Hide Help
    ₹ 117
    130
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేలండర్ కథ

    Calendar Katha

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కేలండర్‌ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు(కేలండర్) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిఙ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండర్ ఒకటి. మానవ అవసరం కోసం మొదలై, మతంతో ముడిపడి, పంచాంగాలు ఎన్నెన్ని హొయలు పోయాయో, ఎన్నెన్ని మార్పులు చెంది ఈనాటి స్థితికి వచ్చిందో తెలియజేస్తుంది. ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో వర్ధిల్లిన బహు పురాతన పంచాంగాలను గురించి, వాటి నుంచి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న కేలండర్ ఎలా తయారైందో సోదాహరణంగా వివరిస్తుంది ఈ కేలండర్ కథ.

Preview download free pdf of this Telugu book is available at Calendar Katha