• CPBrown Telugu English Nighantuvu
  • Ebook Hide Help
    ₹ 648
    720
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సి.పి.బ్రౌన్ తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు

    CPBrown Telugu English Nighantuvu

    Pages: 1044
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సూర్యుడు అనదగిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ - ఒక ఉన్నతోద్యోగిగా భారతదేశంలో అడుగు పెట్టారు. తన శక్తియుక్తులు, తన సంపద పూర్తిగా తెలుగు భాషకోసం వినియోగించారు. నిస్తేజంగా ఉన్న తెలుగు భాషకు జవజీవాలు కల్పించారు. శిధిలమైపోతున్న పలు రాత ప్రతులను తిరగ రాయించారు. కొన్ని ముద్రించారు. కొన్ని స్వయంగా సిద్ధం చేశారు. వీటిలో బ్రౌన్ తెలుగు - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తెలుగు నిఘంటువులు ప్రధానమైనవి. దాదాపు 150 సంవత్సరాల కిందట తొలి ముద్రణ జరిగినా - ఇప్పటికీ వీటి అవసరం ఉందని గమనించి అతి స్వల్ప సవరణలతో 1903లో ప్రతిని పునర్ముద్రిస్తున్నాం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at CPBrown Telugu English Nighantuvu