• CID Shadow
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సి.ఐ.డి. షాడో

    CID Shadow

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"పదిమంది సి.ఐ.డి.లు దాఋణంగా చంపబడ్డారు తిమోతీలో. ఈ అవమానాన్ని సహించటం యిక మాకు చేత కాదు. రాజూ! నిన్ను మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారిగా నియమిస్తున్నాం. తిమోతీ పోయి యీ అరాచకానికి స్వస్తి చెప్పాలి. అవసరం అయితే ఈ దేశద్రోహులనందరినీ వరసబెట్టి హతమార్చు. వెనకా ముందూ చూడవద్దు. నీ వెనుక మేం వుంటాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం వుంది. యీ దేశంలో వున్న దేశభక్తులు వున్నారు. యూ డోన్ట్ వర్రీ ఎబౌట్ ఎనీథింగ్. జస్ట్ .. గో దేర్ అండ్ కిల్ దోజ్ బాస్టర్డ్స్.... మా దేశాన్ని పట్టుకున్న.. యీ బ్రహ్మరాక్షసులను భూమిలో పాతిపెట్టి మా తలనొప్పిని తగ్గించు."

వెరీ సింపిల్... గో దేర్... కిల్ దెమ్... కిల్ దెమ్ మిస్టర్ షాడో... బంగ్లాదేశ్ సైన్యం చేయలేని పనిని... ఇండియన్ కిల్ మాస్టర్ నెత్తిమీద వేసి చేతులు దులుపుకున్నారు అందరూ.

Preview download free pdf of this Telugu book is available at CID Shadow
Comment(s) ...

I thought Shadow does one job :)
Looks like he is with the Military once, with the Police once, a professor once and so on ;)

Amun,

Thank you for your feedback. We thought for eBooks with different possible font-sizes, designs, page number may be irrelevant. But we will provide a way to get an idea of book-size in near future. Once again thank you for your feedback.

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.