• Byron
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 359.64
    399.6
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బైరన్

    Byron

    Author:

    Publisher: A. K. Publications

    Pages: 513
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బైరన్, మతవిశ్వాసాల మధ్య పెరిగినా, మనిషి దుఃఖానికి దేవుడే కారణమని (అతనంటూవుంటే)నమ్మి - భౌతిక సుఖాల వేటలో నైతిక సూత్రాలను కూడా శృంఖలాలగానేభావించి స్వేచ్ఛాజీవిగా బ్రతకటానికి సాహసించాడు. అతన్ని అప్పటి లండన్ సమాజం విమర్శలతో వెక్కిరించింది.

అసూయతో అందలమెక్కించి దేశ సరిహద్దులను దాటించింది. తన జీవితంలో సగభాగంపైగా కాందిశీకునిగా ఇటలీ, గ్రీకు ద్వీపాలలో గడిపాడు. ఎన్నో సాహసయాత్రలు చేశాడు - అద్భుతమైన కవితా ఖండికలు - దీర్ఘ కవితలు శ్రావ్యంగా గానంజేశాడు. మనిషి స్వేచ్ఛకోసం సమాజంతో పోరాడి-పోరాడి అలసి సొలసిపోయాడు!

అతని జీవితాన్ని ఏ సూత్రాలలో కొలవాలి, నైతికతా, మతవిశ్వాసమా? లేక దేవుని పది ఆదేశాలతోనా? చివరికి ఎక్కడ తేలాడు? తన వనరులన్నీ అవసరంలో వున్నవారికే ఉపయోగించాడు. పరాయి దేశమయిన గ్రీసుని, గ్రీకులని టర్కీల కోరల్నించి రక్షించాలని తన శక్తిని, సమయాన్ని, ధనాన్ని వెచ్చించి చివరికి తన ముప్పయి ఆరవయేడు నిండకుండానే తనూ ఖర్చయిపోయాడు.

సమకాలీన సమాజంతో పోరాటం సలిపాడు. నైతిక సూత్రాలను తెంచుకుంటూ సాహసాలకు ఒడిగట్టాడు. నీతినియమాలను పాతరవేస్తూ తన సమాధిపై ‘బైరన్’ అని తనే చెక్కుకున్నాడు!!

గమనిక: "బైరన్" ఈబుక్ సైజు 14.2mb

Preview download free pdf of this Telugu book is available at Byron