• Buddhuni Chivari Rojulu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బుద్ధుని చివరి రోజులు

    Buddhuni Chivari Rojulu

    Pages: 51
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భిక్ఖునానమోళి రచించిన "ది లైఫ్ ఆఫ్ బుద్ధా అకార్డింగ్ టు పాలీ కేనన్" ఆనే ఆంగ్ల గ్రంథం ఆధారంగా ఈమని శివనాగిరెడ్డిగారు రచించిన పుస్తకం "బుద్ధుని చివరి రోజులు".

* * *

"ఆనందా! ఇది రుతువు కాకపోయినా రెండు సాల వృక్షాలు పూలతో నిండిపోయాయి. గౌరవభావంతో ఆ పూలన్నీ తథాగతుని శరీరంపై పడి, కప్పేశాయి. అలాగే అకాశాన్నుంచి స్వర్గమందారాలూ, గంధపుపొడి, తథాగతుని శరీరంపై కురిసాయి. స్వర్గలోకపు సంగీతం, పాటలు వినిపించాయి. ఆనందా! ఇది కాదు తథాగతుని గౌరవించవలసిన, పూజించవలసిన, సన్మానించవలసిన, పురస్కరించవలసిన, సంభావించవలసిన, ఉపాసించవలసిన తీరు. దానికంటే ఒక భిక్షువుగానీ, భిక్షుణీ గానీ, ఒక ఉపాసకుడుగానీ, ఉపాసిక గానీ 'ధమ్మ'బద్ధంగా జీవిస్తూ, ధమ్మమార్గాన నడుస్తారో అప్పుడే, తథాగతుని గౌరవించినట్లౌవుతుంది, పూజించినట్లౌతుంది, సన్మానించినట్లౌతుంది. అందుకని ఆనందా! అందరూ, 'మనం న్యాయమార్గాన ప్రవేశిద్దాం! ధర్మబద్ధంగా జీవిద్దాం! ధమ్మమార్గాన నడుద్దాం' అనేట్లు శిక్షణనిచ్చి, అభ్యసించేట్లు చేయ"మని బోధించాడు బుద్ధుడు.

Preview download free pdf of this Telugu book is available at Buddhuni Chivari Rojulu