• Bruhatsamhita
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బృహత్సంహిత

    Bruhatsamhita

    Pages: 272
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బృహత్సంహిత

మూలం: వరాహమిహిరుడు

తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు

'ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం' అని ఖ్యాతి పొందిన మహోన్నత పండితుడు వరాహమిహిరుడు. క్రీ.శ. 6వ శతాబ్ది వాడు, విక్రమార్కుని ఆస్థాన విద్వాంసుడిగా కొందరు భావింతురు. ఇతడు బృహజ్జాతకము, బృహత్సంహిత, లఘ జాతకము, వివాహపటలము, యోగయాత్ర సమాస సంహిత గ్రంథములను రచించెను. బృహత్సంహిత సంహితా గ్రంథములలో ప్రధానమైనది. ఈ గ్రంథములో సిద్ధాంత, సంహిత, హోరలను త్రిస్కంధముల వివరణ కలదు. దీనిలొ గ్రహచార వశమున జరుగు సుభిక్ష దుర్భిక్షాది విషయములు ప్రతిపాదింపబడెను. వీటితో పాటు స్వర, ముహుర్త, శకున, పురుష స్త్రీ, గజ, తురగ, రత్న, ప్రతిమ, వాస్తు ప్రాసాదాది లక్షణ విశేషములనేకము తెలుపబడెను.

ఇంతవరకు ఈ గ్రంథము తెలుగులో అనువదింపబడలేదు. వాస్తు జ్యోతిష శాస్త్రాభిలాషులైన పాఠకులకుప యోగపడునను తలంపుతో భట్టోత్పలుని వ్యాఖ్యానానుసారముగా ఈ గ్రంథమును తెలుగులోకి అనువదించుట జరిగింది.

శాస్త్రాభిలాషులైన తెలుగు పాఠకులు, జ్యోతిష విద్యార్థులు ఈ గ్రంథమును చదివి శాస్త్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ గ్రంథాయధ్యయనము వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని తలంతును.

- భవదీయుడు
డా. ఎం. విశ్వనాథరాజు

Preview download free pdf of this Telugu book is available at Bruhatsamhita