• Boudha Darsanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బౌద్ధ దర్శనం

    Boudha Darsanam

    Pages: 247
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ 'బౌద్ధ దర్శనం' నేను రాసిన 'దర్శన్-దిగ్దర్శన్' అనే గ్రంథంలో ఒక భాగం. ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోడానికి విచక్షణాయుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చేయడం, లేదా వినిన ధర్మాన్ని గురించి మననం చేయడం అత్యావశ్యకం. అలా చేయడం ద్వారానే మూఢనమ్మకాలు తొలగి ‘సద్ధర్మం’ అవగతమవుతుంది. అలాంటి ధర్మగ్రంథాల్లో రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించిన ఈ ‘బౌద్ధ దర్శన్’ అనే పుస్తకం ఒకటి. బుద్ధుడు, దర్మకీర్తి-వీరి దర్శనాన్ని ఎంతో విస్తారంగా ఇచ్చాను. కాబట్టి ఈ సమాచారం వల్ల బౌద్ధ దర్శనం అంటే ఏమిటి? అనేది తెలుసుకోవడం పాఠకులకు సులువే. ఇతర దర్శనాల్ని వేరు వేరుగా చేసి ఎలా అర్థం చేసుకోలేమో, అలాగే బౌద్ధ దర్శనాన్ని కూడా ఇతర వికాసాల నుండి వేరుగా చేసి అర్థం చేసుకోలేము. కామట్టి, బౌద్ధ దర్శన వికాసాన్ని తెలుసుకోవడానికీ, విశ్వదర్శనంలో దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, మన దేశానివి, ఇతర దేశాలవీ అయిన ప్రాచీన, ఆధునిక దర్శనాల్ని తెలుసుకోవాలి. దాని కోసం 'దర్శన్-దిగ్దర్శన్' చదవాల్సిన అవసరం కూడా ఉంది.

- శాసన రక్షిత భిక్షువు

Preview download free pdf of this Telugu book is available at Boudha Darsanam