• Bouddha Yugamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    78
    23.08% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బౌద్ధయుగము

    Bouddha Yugamu

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దుఃఖవిముక్తులను చేయడం కోసం, రాజ్యాన్ని, రాజ భోగాలను, సంసారసుఖాలను తృణప్రాయంగా త్యజించి, త్యాగం అంటే ఎలా ఉండాలో చూపిన ఆచరణశీలి బుద్ధుడు. తాను ఏది గ్రహించాడో దానినే బోధించాడు. ఏది బోధించాడో దాన్నే ఆచరించాడు. బుద్ధుని నుండి వెలువడిన ధర్మ తేజస్సు జగత్తును ఇప్పటికీ చకచ్చకితం చేస్తున్నది.

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ అజాతశత్రువు. బహువిలోకి, మహర్షి సమానులు. సత్యాన్వేషి. చారిత్రక పరిశోధనను అసిధారావ్రతంగా నిర్వహించారు. స్వయంప్రతిభ వలన ఉన్నతిని సాధించారు. ఆంధ్రత్వం ముమ్మూర్తులా రూపుకట్టినవారు. శర్మగారు రచించిన బౌద్ధ సంబంధ వ్యాసాల సంకలనమే బౌద్ధయుగము.

Preview download free pdf of this Telugu book is available at Bouddha Yugamu