• Bouddha Dharma Darshini
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బౌద్ధధర్మ దర్శిని

    Bouddha Dharma Darshini

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత నలభై ఏళ్ళుగా బౌద్ధమతం విషయంలో ఊహాపోహలు ఎన్నో సాగుతూ వచ్చాయి. బహిరంగ సమావేశాల్లో ఉపన్యాసాలు ముగిసిన తర్వాత జిజ్ఞాసతోనో లేక మరో భావంతోనో ఎందరో ప్రశ్నలు అడిగారు. అందరికంటే ఎక్కువ ప్రశ్నలు ఈ రచయిత తనను తనే అడిగాడు. ఈ 'అధ్యయనం'లోని ఎక్కువ భాగం నాలో నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానాలే!

మతం పరలోకం కోసమని మనుషులు సాధారణంగా భావిస్తారు. ఈ 'అధ్యయనం'లో బౌద్ధమతం యొక్క ఇహలోక కోణాన్ని, దృక్పథాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. వెతలపాలైన నేటి మానవుల పైన పరలోకం ఎంతగా ఆవహించి ఉందంటే వారి ఇహలోకం వెలవెలపోతూంది! అందుకే ఈ 'అధ్యయనం'లో బౌద్ధమతం యొక్క ఇహలోక సంబంధమైన వ్యాఖ్యే ఉంది. ఇందులో స్వర్గం-నరకం, దేవతలు-ప్రేతయోనులు లాంటివి ఏవీ లేకపోవడం ఎవరికైనా అసంతృప్తి కలిగించవచ్చు. ఎవరి ఇహలోకం సవ్యంగా ఉంటుందో, వారి పరలోకం కూడా సవ్యంగానే ఉంటుంది, ఎవరి ఇహలోకమే దుర్గతి పాలైందో, వారి పరలోకం గురించి ఇక చెప్పేదేముంటుంది? అనే నమ్మకం ఇందులో ఉంది.

- ఆనంద కౌసల్యాయన్

Preview download free pdf of this Telugu book is available at Bouddha Dharma Darshini