• Bomma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బొమ్మ

    Bomma

    Author:

    Pages: 340
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

"ఇప్పుడేం చేయాలి బాస్?" అని అ అనుచరుడు బాజీమియాని క్వశ్చన్‍ చేయడం తెలిసేసరికి, అటుకేసి కాన్‍సన్‍ట్రేట్‍ చేసాడు శ్యామ్‌సుందర్.

"ముందు మనం అర్జెంట్‍గా ఈ ప్లేస్‍ని వేకేట్‍ చేసేయాలి" అన్నాడు బాజీమియా.

"అదేంటి బాస్... ఇతన్ని పట్టేసాంకదా... ఇంక అవతలికి పోవాల్సిన పనేముంది?" అడిగాడు ఆ అనుచరుడు.

"ఇతను, ఇతని పార్టనర్‍ వాత్సవ జమిలిపాముల వంటివాళ్ళు. జమిలిపాముల్లో ఒకదాన్ని కొడితే రెండవ పాము వెంటనే వచ్చి ఎటాక్‍ చేస్తుంది."

"అంటే, ఇప్పుడు ఆ వాత్సవ ఇక్కడికి వచ్చేస్తాడా?"

"డెఫినెట్‍గా వచ్చేస్తాడు. ఇతన్ని చేతులతో కొట్టడం మాత్రమే కష్టం. వాత్సవను ఆలోచనలతో కూడా కొట్టలేం. అతని చూపు మనమీద పడకముందే మాయం అయిపోవడం
చాలా బెస్ట్" అంటూ మౌనంగా నిలబడివున్న అనుచరులందరికేసి చూసాడు బాజీమియా.

Preview download free pdf of this Telugu book is available at Bomma
Comment(s) ...

chala bagundi...200 page nundi interesting ga vundi

Please provide eBooks feature