• Bombing Squad
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాంబింగ్ స్క్వాడ్

    Bombing Squad

    Author:

    Pages: 122
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెరమీద బొమ్మలను చూస్తూ ఓ సీనరీని నిశితంగా పరిశీలించసాగాడు. ఫ్లయింగ్ సాసర్ క్లియర్‌గా కనుపించిన బిట్‌లో అది ఒక కొండమీద ఎగురుతూ ఉన్నట్లు తెలుస్తున్నది. చుట్టూ అంతా కొండప్రదేశం. మచ్చుకు ఒక్క చెట్టుకూడా కనిపించడం లేదు.

"సార్! జపాన్‌లో అండర్ గ్రౌండ్ ఫాక్టరీలు ఏమైనా ఉన్నాయా ?" ప్రశ్నించాడు.

"ఐ డోన్ట్ థింక్ సో మిస్టర్ షాడో. సెకండ్ వరల్డ్ వార్‌లో కొన్ని ఫాక్టరీలు ఉండేవి. ఆ తరువాత వాటిని క్లోజ్ చేయటం జరిగింది."

"నాకు వాటి లిస్ట్ కావాలి. తరువాత జియాలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌కి కబురు పంపి భూమిలో ప్రకంపనాలు హెచ్చుగా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఐ థింక్ ఆ ప్రాసెస్‌తో మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది."

Preview download free pdf of this Telugu book is available at Bombing Squad
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For more details, click the link.